ఏబీఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏబీఆర్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా, అనిల్ రెడ్డి బొద్దిరెడ్డి మరియు డాక్టర్ తిరుపతి రెడ్డి ఎర్రంరెడ్డి నిర్మించిన ‘మహానటులు’ తెలుగు సినిమా ట్రైలర్ అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. అశోక్ కుమార్ దర్శకత్వంలో అభినవ్, గోల్డీ నిస్సి, పవన్ రమేష్, మాడీ వంటి నూతన నటీనటులతో నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.
హాస్యంతో కూడిన లవ్ స్టోరీ అనిపించేలా మొదలై కొంచెం హర్రర్ దిశలో సాగినట్టనిపిస్తుంది. మొత్తంగా ట్రైలర్ ఇంతలా నవ్వులు పండిస్తే, ఇక అసలు సినిమా చాలా బాగుంటుందంటున్నారు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు.
You must be logged in to post a comment Login