Connect with us

Celebrations

యూకేలో మే 28న టీడీపీ మహానాడు & ఎన్టీఆర్ జయంతి వేడుకలు

Published

on

యునైటెడ్ కింగ్డమ్ లో తెలుగుదేశం పార్టీ మహానాడు మరియు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ అన్న నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు మే నెల 28 శనివారం రోజున ఘనంగా నిర్వహిస్తున్నారు. వెన్యూ, టైమింగ్స్ తదితర వివరాలకు క్రింది ఫ్లయర్ చూడండి.

ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, సోదర సోదరీమణులకు, విద్యార్థులకు, పార్టీ శ్రేయోభిలాషులందరికీ తెలుగు వారి ఆరాధ్య దైవం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మనందరి “అన్న” నందమూరి తారక రామారావు 99 వ జయంతి వేడుకలకు మరియు పసుపు పండుగ మహానాడుకి ఆహ్వానం అంటూ నిర్వాహకులు సాదరంగా ఆహ్వానిస్తున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply