Connect with us

Talent

మిస్ టీన్ అమెరికాకి మన తెలుగమ్మాయి పోటీ

Published

on

మన తెలుగమ్మాయి హిమన్వి పనిదెపు 2018 సంవత్సరానికి గాను మిస్ టీన్ వర్జీనియా కిరీటాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అంచలంచలుగా స్వయంకృషితో పైకి వస్తున్న హిమన్వి ఇప్పుడు మిస్ టీన్ అమెరికాకి పోటీచేస్తుంది. మిస్ యూనివర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పోటీలు వచ్చే మే 18న లూసియానా లోని ష్రెవెపోర్ట్ నగరంలో జరగనున్నాయి. ఇందులో గెలిచినవారికి 36వ మిస్ టీన్ అమెరికా కిరీటాన్ని సోఫియా డోమింగుజ్ హెయితోఫ్ చేతులమీదుగా బహుకరిస్తారు. కావున అందరూ ఆన్లైనులో ఓటు వేసి మన తెలుగమ్మాయి హిమన్వి ని ప్రోత్సహించవలసిందిగా మనవి.

 

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected