Connect with us

Education

ఖమ్మం ప్రభుత్వ పాఠశాలలో సోలార్ లైట్స్ పంపిణి

Published

on

తానా ఫౌండేషన్ మరియు సామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా గోపాలపురం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వంద సోలారు లైట్స్ అందజేశారు. తానా ఆదరణ కార్యక్రమంలో భాగంగా సామినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా శుక్రవారం డిసెంబరు 31 నాడు పంపిణీ చేయరు.

రాబోయే వేసవి కాలం కరెంటు కోతలతో చదువులకు ఆటంకం కలగకుండా వుండేందుకు తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి, తానా ఫౌండేషన్ చైర్మెన్ వెంకటరమణ యార్లగడ్డ, తానా ఫౌండేషన్ ట్రస్టీ రవి సామినేని, ఉపాధ్యాయలు బండి నాగేశ్వరరావు చేసిన ఈ ప్రయత్నాన్ని విద్యార్థుల తల్లితండ్రులు పాఠశాల సిబ్బంది కొనియాడారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected