Connect with us

Associations

ఎప్పుడొచ్చాం అన్నది కాదు అన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా: జయ్ తాళ్లూరి

Published

on

తానా ఎన్నికల ప్రచారం వాడిగా వేడిగా సాగుతుంది. నిరంజన్ శృంగవరపు ప్యానెల్ ని సపోర్ట్ చేస్తున్న జయ్ తాళ్లూరి ర్యాలీ సభలో చెలరేగిపోయారు. ఎప్పుడొచ్చాం అన్నది కాదు అన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అనే డైలాగుతో ఎన్నికల కాకని ఇంకొంచం పెంచారు. అంశాలవారీగా నిజానిజాలు వెల్లడించిన వైనం అందరిని ఆకట్టుకుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ సేవాకార్యక్రమాల నిర్వహణ, తెలుగు పాఠశాల, కళాశాల, ప్రపంచ సాంస్కృతిక మహోత్సవం, ప్రపంచ సాహిత్య వేదిక ఇలా ఇప్పటివరకు తానాలో నాందిపలికిన మార్పులను వివరించారు. మరిన్ని వివరాలకు ఈ క్రింది వీడియో చూడండి.

error: NRI2NRI.COM copyright content is protected