Connect with us

Comedy

జగన్ రెడ్డి రెండేళ్ల పరిపాలనపై ఇంటర్నెట్లో చక్కెర్లు కొడుతున్న కామెడీ మీకోసం

Published

on

ప్రశ్న: ఏ రాష్ట్రం మీది?
జవాబు: ఆంధ్ర ప్రదేశ్!

ప్రశ్న: సంబరాలు ఎందుకు, ప్రత్యేక హోదా తెచ్చారా?
జవాబు: లేదు లేదు

ప్రశ్న: బాబాయ్ ని చంపిన వాడిని కనిపెట్టారా?
జవాబు: లే లే

ప్రశ్న: కోడి కత్తి కేసు కనిపెట్టారా?
జవాబు: దర్యాప్తులో ఉంది

ప్రశ్న: ప్రతిపక్ష నాయకుడి అవినీతి అని నింద మోపారు, వెలికి తీశారా?
జవాబు: లే లే

ప్రశ్న: అమరావతిలో అవినీతి అన్నారు నిరూపించారా?
జవాబు: లేదు లేదు

ప్రశ్న: రాష్ట్ర ఆదాయాన్ని ఏమైనా పెంచారా?
జవాబు: లే లే ఇంకా ఫుల్లుగా అప్పులు చేశాం

ప్రశ్న: ప్రాజెక్టులు ఏమైనా కట్టారా?
జవాబు: లేదు లేదు

ప్రశ్న: పరిశ్రమలు ఏమైనా తెచ్చారా?
జవాబు: లేదు లేదు

ప్రశ్న: రాజధాని కట్టారా?
జవాబు :లేదు లేదు, కానీ మూడు కడతాం

ప్రశ్న: కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్జీలు, మద్యం ధరలు ఏమైనా తగ్గించారా?
జవాబు: లేదు లేదు, ఇంకా పెంచాం

ప్రశ్న: సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారా?
జవాబు: ప్రభుత్వ భూములు అమ్మి చేస్తున్నాం

ప్రశ్న: 45 ఏళ్ల వాళ్లకు పింఛన్ ఇస్తున్నారా?
జవాబు: లేదు లేదు

ప్రశ్న: మరి ముసలి వాళ్లకు 3000 పింఛన్ ఇస్తున్నారా?
జవాబు: లేదు లేదు

ప్రశ్న :మరి సన్న బియ్యం ఇస్తున్నారా..?
జవాబు: లేదు లేదు

ప్రశ్న: కోర్టు మీ పనితీరును మెచ్చుకుందా?
జవాబు: లేదు లేదు, చివాట్లు పెడుతుంది

ప్రశ్న: మరి సంబరాలు ఎందుకో చెప్పండిరా?
జవాబు: మా అన్న ముఖ్యమంత్రి అయి రెండు సంవత్సరాలు అయ్యింది అందుకే

Advertisement