Connect with us

People

ఖండాంతరాలు దాటిన జై బాలయ్య, జై తెలుగుదేశం స్లోగన్స్

Published

on

టాలీవుడ్ లో పెద్ద హీరోల అభిమానులు అవకాశం వచ్చినప్పుడల్లా తమ అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు. ఈసారి ఆ అభిమానం ఖండాంతరాలు దాటింది. దానికి ఇండియా మరియు ఇంగ్లండ్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ వేదికైంది. ఇంగ్లండ్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో జై బాలయ్య, జై తెలుగుదేశం, కోకాకోలా పెప్సీ బాలయ్య బాబు సెక్సీ అంటూ స్లోగన్స్ తో అభిమానులు అలరించారు. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ ఉన్న జండాలు, ఫ్లెక్సీలను చూపిస్తూ మేడలో తెలుగుదేశం జండాలు వేసుకొని జై బాలయ్య, జై తెలుగుదేశం నినాదాలతో క్రికెట్ స్టేడియంని మార్మోగించారు.

Advertisement
 
 
 
 
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply