Connect with us

Movies

హీరోయిన్‌ త్రిష పెళ్ళికి రెడీ అవుతుందా?

Published

on

తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో అగ్ర కథానాయికగా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్‌ త్రిష. దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఈమె చేతిలో నాలుగైదు సినిమాల దాకా ఉన్నాయి. వీటి తర్వాత కొత్త సినిమాలకు ఒప్పుకోవడం లేదు. అంటే, త్రిష త్వరలోనే పెళ్ళి పీటలెక్కనుందని, అందుకే ఆమె కొత్త ప్రాజె క్టులను అంగీకరించడం లేదన్నది కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇదే విషయాన్ని ఆమె సన్నిహిత వర్గాలు కూడా వెల్లడించాయి. కాకపోతే త్రిష ఇప్పటి వరకు ఈ న్యూస్ పబ్లిక్ గా వెల్లడి చెయ్యలేదు. గతంలో వరుణ్‌ మణియన్‌ అనే బిజినెస్‌మేన్‌తో త్రిషకు నిశ్చితార్థం జరిగింది. కానీ కొన్నాళ్ల తర్వాత ఆ నిశ్చితార్థన్ని రద్దు చేసుకున్నారు. అప్పటి నుంచి త్రిష ఒంటరిగానే ఉంటోంది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected