అంతర్జాతీయ స్థాయిలో పండుగలా తానా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ సాహితీ విభాగం ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో వ్యావహారిక భాషోద్యమ పితామహుడు శ్రీ గిడుగు వేంకట రామమూర్తి గారి జయంతి సందర్భంగా “తెలుగు భాషా దినోత్సవ వేడుకలు” ఆగష్టు 28, 29 రెండు రోజులపాటు అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాల దృశ్య సమావేశంలో ఘనంగా జరిగాయి. ప్రతి నెలా ఆఖరి ఆదివారం జరుగుతున్న కార్యక్రమాలలో యిది 16 వ సమావేశం. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు తన స్వాగతోపన్యాసంలో … Continue reading అంతర్జాతీయ స్థాయిలో పండుగలా తానా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు