Jokes కోడలికి పక్షవాతం…కంగారు పడ్డ అత్త Published 4 years ago on March 25, 2018 By NRI2NRI.COM అమ్మ కొడుకుతో: ఒరేయ్ త్వరగా ఇంటికి రా. కోడలికి పక్షవాతం వచ్చినట్టుంది. మెడ వాలి పోయి, మూతి వంకరగా, కళ్ళు పైకి తేలేసి పిచ్చి చూపులు చూస్తోంది రా! కొడుకు: అమ్మా నువ్వు కంగారు పడకు. అది ఫోన్ లో సెల్ఫీ తీసుకొంటోంది. Related Topics:ComedyFunnyJokesSelfie Up Next Drinking versus Beauty Parlors Don't Miss Brilliant Answer by a Mom Advertisement Click to comment You must be logged in to post a comment Login Leave a ReplyYou must be logged in to post a comment.
You must be logged in to post a comment Login