Connect with us

Health

గుంటూరు జిల్లా పెదకూరపాడులో విజయవంతంగా తానా మెగా ఐ క్యాంప్

Published

on

గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం హుస్సేన్ నగరం గ్రామము నందు తానా ఫౌండేషన్ మరియు రోటరీ హాస్పిటల్ విజయవాడ వారు సంయుక్తముగా ఏప్రిల్ పదవ తేదీ మెగా ఐ క్యాంప్ నిర్వహించారు. సుమారు మూడు వందల మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్ళ జోళ్ళు పంచడం జరిగినది.

ఈ కార్యక్రమానికి హాజరైన గ్రామ పెద్దలు తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ మెగా ఐ క్యాంప్ కార్యక్రమానికి భాను ప్రకాష్ మాగులూరి స్పాన్సర్ చెయ్యడం జరిగినది. తానా ఫౌండేషన్ ట్రస్టీ పురుషోత్తమ చౌదరి గుడే ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తగా వ్యవహరించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply