Connect with us

Cultural

పోర్ట్‌ల్యాండ్‌లో ఆహ్లాదంగా తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం బతుకమ్మ వేడుకలు

Published

on

తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం ‘టీడీఎఫ్‌’ ఆధ్వర్యంలో పోర్ట్‌ల్యాండ్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోవిడ్‌ కారణంగా అక్టోబర్ 9న వర్చువల్‌ పద్దతిలో నిర్వహించారు. బతుకమ్మ పోటీలు, రాఫుల్ ప్రైజెస్, బతుకమ్మ ఆట పాటలు తదితర సరదా సరదా కార్యక్రమాలతో ఆహ్లాదంగా అందరూ పాల్గొన్నారు. కఠిన పరిస్థితుల మధ్య మన సంస్కృతి సంప్రదాయాలను కొనసాగిస్తున్న తెలుగువారిని టీడీఎఫ్‌ పోర్ట్‌ల్యాండ్‌ ఛాప్టర్‌ అధ్యక్షులు శ్రీనివాస్‌ అనుమాండ్ల కొనియాడారు.

ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించడంలో టీడీఎఫ్‌ పోర్ట్‌ల్యాండ్‌ టీం సభ్యులు సురేశ్‌ దొంతుల, వీరేశ్‌ బుక్క, శ్రీపాద్‌ రాంభట్ల, అజయ్‌ అన్నమనేని, రాజ్‌ ఆందోల్‌, మధుకర్‌రెడ్డిద పురుమాండ్ల, కొండల్‌రెడ్డి, జయ్‌అడ్ల, నిరంజన్‌, రఘుశ్యామా తదితరులు సహకారం అందించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected