Connect with us

College

కృష్ణా జిల్లా విద్యార్థులకు తానా ఆదరణ ద్వారా శ్రీని యలవర్తి సహాయం

Published

on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా, ముష్టికుంట్ల గ్రామానికి చెందిన విద్యార్ధులు కామ్న్య గద్దె, సాయిరాం ప్రబాస్ విజ్ఞప్తికి స్పందించి అమెరికాలోని ఒహాయో రాష్ట్రం, కొలంబస్ నగరానికి చెందిన శ్రీని యలవర్తి స్పందించి మార్చి 3న నిర్వహించిన ఒక కార్యక్రమంలో లాప్టాప్లను అందచేసారు.

ఈ సందర్భంగా కామ్న్య మరియు సాయిరాం ప్రబాస్ మట్లాడుతూ సహాయం చేసిన దాత శ్రీని యలవర్తి, తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు, తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకటరమణ యార్లగడ్డ, ట్రస్టీ మరియు ఆదరణ ప్రాజెక్ట్ సమన్వయకర్త రవి సామినేని లకు కృతజ్ఞతలు తెలియచేసారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected