Connect with us

Celebrations

ఫ్లోరిడా టాంపా బే లో మే 27న నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు

Published

on

అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్రం లోని టాంపా బే లో మే 27న నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ @ 100 అంటూ టాంపా నగరంలోని స్థానిక ఇండియన్ కల్చరల్ సెంటర్ లో శుక్రవారం మే 27 సాయంత్రం 6 గంటలనుండి ఈ వేడుకలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ అన్న నందమూరి తారక రాముని అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతలు మరియు కార్యకర్తలు పాల్గొనేలా శ్రీనివాస్ గుత్తికొండ, రాజశేఖర్ పోపూరి, ప్రసాద్ కొసరాజు, సుధాకర్ మున్నంగి, సుధీర్ వేమూరి మరియు శ్రీనివాస్ నన్నపనేని ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected